The South9
The news is by your side.

ప్రభాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రముఖులు.

post top

south9 ప్రతినిధి :

after image

ఈరోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ఈ పాన్‌స్టార్ కు దేశ విదేశాల‌లోని అభిమానులు సోష‌ల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్కు మెగాస్టార్‌ చిరంజీవి గా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైర‌ల్ అవుతుంది ఆ కటౌట్ చూసి అన్ని నమ్మియాలి అతని ప్రేమించే పద్ధతి చూసి తిరిగి అమితంగా ప్రేమించేస్తాం హ్యాపీ బర్త్డే డార్లింగ్ ప్రభాస్ నీకు ప్రేమ ఆనందం గొప్ప కీర్తి దక్కాలని కోరుకుంటున్నాను ఈ ఏడాది మీకు మరింత అద్భుతంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అంటూ చిరంజీవి డార్లింగ్కు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు చిరంజీవితోపాటు యూవీ క్రియేషన్స్ ప్రభాస్ స్నేహితుడు గోపీచంద్ కన్నడ స్టార్ రిష‌బ్‌షెట్టి కూడా డార్లింగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ విష్ చేశారు

 

https://x.com/shetty_rishab/status/1848964194604920982?t=VjLh6PSxlynou2wHKacqHg&s=19

 

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.