The South9
The news is by your side.

కంగువాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జ్యోతిక‌..

post top

సౌత్ 9 ప్రతినిధి :

కంగువాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జ్యోతిక‌….!

after image

సూర్య కొత్త సినిమా కంగువాపై ఆయన భార్య నటి జ్యోతిక సంచలన వ్యాఖ్యలు చేశారు కంగువా సినిమా తొలి అరగంట బాగా లేదని వ్యాఖ్యానించారు అది మినహాయిస్తే మిగతా సినిమా అద్భుతం అని కొనియాడారు సూర్య భార్యగా కాకుండా సినిమా లవర్ గా తానీ వ్యాఖ్యలు చేస్తున్నట్టు పేర్కొన్నారు శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కంగువా థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్ర‌మ స్పందన లభిస్తుంది సినిమా ప్రారంభంపై కాస్త అసంతృప్తి వ్యక్తం అవుతుంది ఆ తరువాత మాత్రం సినిమా అలరించిందని ప్రేక్షకులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే నటి జ్యోతిక ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.