The South9
The news is by your side.

మోక్ష‌జ్ఞ జోడీగా న‌టించ‌నున్న‌ది ఎవ‌రో తెలుసా…!

post top

సౌత్ 9 ప్రతినిధి

after image

నందమూరి వారసుడు బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులందరూ చూస్తున్నారు ఈ విషయం ఆల‌స్య‌మ‌వుతూ వచ్చింది ఒకానొక దశలో ఆయ‌న‌కు న‌ట‌న‌పై ఆస‌క్తి లేదేమో అని కూడా అనుకున్నారు. ఆయన నటన డ్యాన్స్ గుర్రపు స్వారీ వగైరా విద్య‌లు నేర్చుకుని హీరోగా తెరంగేట్రానికి సిద్ద‌మైపోయాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రంగం సిద్దం అయిపోయింది. ఆయ‌న ఫ‌స్ట్‌లుక్ కూడా బ‌య‌ట‌కు వచ్చేసింది ఈ సినిమాలో ప్రతి నాయకుడుగా హీరో విక్రం తనయుడు దృవ్ కనిపించనున్నారు హీరోయిన్గా రవీనా తాండన్ కూతురు రాశా త‌డాని టాలీవుడ్ కి పరిచయం కానున్నట్లు తెలుస్తోంది దాంతో ఇక్కడ ఫ్యాన్స్ ఈ బ్యూటీ గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు గ‌తంలో ర‌వీనాటాండ‌న్ బాల‌య్య స‌ర‌స‌న బంగారుబుల్లోడు చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని వ‌చ్చే నెల ప్రారంభించి వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.