The South9
The news is by your side.

ప‌వ‌న్ బొత్స ఆలింగ‌నం

post top

సౌత్ 9 ప్రతినిధి

after image

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స‌సత్యనారాయణ ఆలింగ‌నం చేసుకున్నారు అసెంబ్లీ వెలుపల కారు ఎక్కేందుకు పవన్ వస్తుండడాన్ని చూసిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళిపోయారు అదే సమయంలో బొత్స ప‌వ‌న్కు విష్ చేశారు. బొత్స స్పందన చూసిన పవన్ ఆయనకు ఎదురెళ్లి ఆలింగ‌నం చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఇద్దరూ మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకుని వెళ్లిపోయారు

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.