
south 9:
యాంకర్ అనసూయ ఫోన్ ట్యాప్?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

అనసూయ ఫోన్ ట్యాపింగ్ విషయంపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం.
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అనసూయ పేరు కూడా ఈ జాబితాలో చేరింది.
ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, అధికారులు స్టేట్మెంట్లు ఇచ్చారు. మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Comments are closed.