ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్(APJU) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా మనపాటి చక్రవర్తి.
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్(APJU) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కమిటీ నియామకం.
——————-
* గౌరవ అధ్యక్షులు గా ద్వారం వేణుగోపాల్ రెడ్డి ,ఎడిటర్, సింహద్వారం ,మాసపత్రిక
* గౌరవ సలహాదారులు గా రామచంద్రమూర్తి, సీనియర్ జర్నలిస్ట్
*. జిల్లా అధ్యక్షులుగా మనపాటి చక్రవర్తి, ఎడిటర్ ద సౌత్9,

* జిల్లా ప్రధాన కార్యదర్శిగా గర్రే వెంకటేశ్వర్లు, రిపోర్టర్, సూర్య దినపత్రిక,కావలి,
* కోశాధికారిగా మదన్, రిపోర్టర్, హ్యాన్స్ ఇండియా

* ఉపాధ్యక్షులుగా ఎం. మురళీమోహన్, రిపోర్టర్, నెల్లూరు వార్తలు
* సంయుక్త కార్యదర్శి గా యాదాల కృష్ణ కిషోర్ లను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుమాను వెంకట వేణు, ప్రధాన కార్యదర్శి గాదం శెట్టి శేఖర్ బాబు, ఉపాధ్యక్షుడు కి విష్ణువర్ధన్ గౌడ్ లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది రోజులు లో గా జిల్లా వ్యాప్తంగా సభ్యత్వం నమోదు కార్యక్రమం పూర్తి చేయాలని 15 రోజుల కల్లా జిల్లా కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. మున్ముందు జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మరియు జర్నలిస్టుల సంక్షేమం కోసం కమిటీ పని చేయాలని వారు సూచించారు.




Comments are closed.