జిల్లా కలెక్టర్ ను కలసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఏపీజేయు సభ్యులు
——-–
నెల్లూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఓ ఆనంద్ ని కలిసి ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్న ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్(APJU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి శేఖర్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి, విష్ణువర్ధన్ గౌడ్ వీరి వెంట నెల్లూరు జిల్లా ఏపీజేయు అధ్యక్షుడు మనపాటి చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి గ ర్రే వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు ఎం .మురళీ మోహన్,సంయుక్త కార్యదర్శి యాదాల కృష్ణ కిషోర్ లు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులను పరిచయం చేయడం జరిగింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలియపరిచారు. ఏపీజేయు సభ్యులు బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
Comments are closed.