The South9
The news is by your side.
after image

కొత్తపేట లో అతిది దేవో భవ రెస్టారెంట్ ప్రారంభం

post top

కొత్తపేట లో అతిది దేవో భవ రెస్టారెంట్ ప్రారంభం

రెస్టారెంట్ లో ముద్దు గుమ్మలు సర్లీన్ కౌర్ మరియు ఫారీదా యూసఫ్ మోడల్స్ సందడి చేశారు.
అతిధి దేవో భవ రెస్టారెంట్ ని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, MLC బొగ్గరపు దాయనంద్ మరియు లోకల్ కార్పొరేటర్స్ ప్రారంభించారు.

Post Inner vinod found

భోజన ప్రియులు కు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందించేందుకు సీవీల్ గ్రూప్ అతిధి దేవో భవ రెస్టారెంట్ ని కొత్తపేట నుండి నాగోల్ వేలే దారిలో అందుబాటులో కి తీసుకువచ్చారు. అతిథి దేవో భవ రెస్టారెంట్ ను డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్, కార్పొరేటర్స్ వెంకట నర్సింహ, పవన్ కుమార్, ప్రేమ్ మహేష్, సామల హేమ, కండి శైలజ మరియు సినీనటులు సర్లీన్ కౌర్ మరియు ఫారీదా యూసఫ్ మోడల్స్ కలసి కొత్తపేట లో ప్రారంభించారు. ఈ సందర్భంలో సినీనటిలు మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులను అందించేందుకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందని అన్నారు నాకు మటన్, చికెన్ చాలా ఇష్టం అన్ని చెప్పారు. బోజన ప్రియులకు విభిన్న రుచులను అందించేందుకు, అతిధి దేవో భవ రెస్టారెంట్ ఇక్కడ ఏర్పాటు చెయడం అభినందనీయమని అన్నారు.

ఈ సందర్భంగా అతిది దేవో భవ రెస్టారెంట్ నిర్వాహకులు మహి చంద్ మాట్లాడుతూ కొత్తపేట లో అతిధి దేవో భవ రెస్టారెంట్ ని ఏర్పాటు చేసినదుకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. రెస్టారెంట్ తో పాటు మేము బ్యాంకుట్ హాల్ మరియు రూమ్స్ కూడా త్వరలో అందుబాటులో కి తెస్తామని చెప్పారు. రెస్టారెంట్ డిజైన్ ధీమ్ ప్రత్యేకమని డైనింగ్ సెటఫ్ లో కూర్చునే ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేస్తారన్నారు.     

Post midle

Comments are closed.