The South9
The news is by your side.

డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ను ఢీకొన్న కారు

post top

విజయవాడ: డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ ను కారు ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని మచవరం వద్ద చోటుచేసుకుంది.

after image
వివరాల్లోకెళితే.. సుభాష్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ ఉండగా ఓ కారు ఢీకొని బీభత్సం సృష్టించింది. దీంతో ఆ కానిస్టేబుల్ సుభాష్ కు తీవ్రగాయాలైనాయి. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తన్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.