
9-4-2025
సౌత్ 9 ప్రతినిధి
హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ
గోపీచంద్ హీరోగా నటించిన “జిల్ ”
చిత్రం ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమైన కబీర్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన
ద సౌత్ 9 ఎడిటర్ & వినోద్ ఫౌండేషన్ ఫౌండర్ మనపాటి చక్రవర్తి.
మార్కోచిత్రం తో తనలోని విలనిజం తో యావత్ దేశ సినీ అభిమానులు

అభిమానం చూరగొన్న నటుడు కబీర్ సింగ్.
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటున్న అఖండ2

చిత్రంలో మెయిన్ విలన్ గా నటిస్తున్నారు కబీర్ సింగ్.
ఈ నేపథ్యంలో సౌత్ ఇండియన్ ఐకానిక్ అవార్డ్స్ కార్యక్రమానికి రావలసిందిగా కబీర్ సింగ్ ని ఆహ్వానించిన సౌత్ 9 ఎడిటర మన పాటి చక్రవర్తి.
ఈ సందర్భంగా కబీర్ సింగ్ మాట్లాడుతూ
వినోద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు గురించి అడిగి తెలుసుకుని, ఫౌండేషన్ ఫౌండర్ చక్రవర్తి ని అభినందించడం
జరిగింది.
అలాగే ఈ కార్యక్రమాన్ని తప్పక హాజరవుతారని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మేనేజర్
శ్రీకాంత్ రెడ్డి, వినోద్ ఫౌండేషన్ సభ్యులు,రాజు,రవి తదితరులు పాల్గొన్నారు.
Comments are closed.