south9 ప్రతినిధి :
ఏపీ మంత్రి నారా లోకేష్ ఇండియా వచ్చారు ఆయన అమెరికాలో పర్యటించి ఏపీకి విచ్చేసిన వెంటనే ఇతర మంత్రులు ఆయన్ను కలిసి అభినందన వెల్లువ కురిపించారు అమెరికాలో వారం రోజులు పాటు సాగించిన పెట్టుబడుల యాత్రను లోకేష్ గ్రాండ్ గా సక్సెస్ చేశారు అని మంత్రులు కొనియాడారు ఏపీకి పెట్టుబడును రాబట్టేందుకు పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించేందుకు లలోకేష్ కృషి చేశారని వారు అభినందించారు అమెరికా పర్యటనలో వరుస పెట్టి ఫుల్ బిజీగా గడిపారు దాదాపు 100 కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరించారు ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని రాష్ట్రంలో నూతన పెట్టుబడులకు ఎంతో అనువైన పరిస్థితి ఉందని, దేశంలోనే ఏపీలో బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ అమలు చేస్తున్నామని వారికి స్పష్టం చేశారు
Comments are closed.