The South9
The news is by your side.
after image

సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరోనా.

post top

దేశంలో క్రమంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలో నిన్న ఒక్కరోజు 15 వందల పైచిలుకు కేసులు నమోదు కాగా, నేడు ఆ సంఖ్య పంతొమ్మిది వందల వరకు చేరింది.ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కరోనా పాజిటివ్ గురైనట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తక్కువ లక్షణాలు ఉన్నాయని , ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ మధ్యకాలం లో ఫ్యామిలీతో వెకేషన్ కి దుబాయ్ కి వెళ్లారు మహేష్ . మహేష్ తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి సభ్యులు కూడా వెళ్లారు.

Post midle

Comments are closed.