The South9
The news is by your side.

ఆనంద‌య్య మందుపై అప్పుడే నిర్ణ‌యం: మంత్రి గౌత‌మ్‌రెడ్డి

అమరావతి :                                ‌‌‌                           దేశం మొత్తం నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం కి చెందిన ఆనందయ్య మందు పై చర్చ జరుగుతున్న వేళ జిల్లాకు చెందిన పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి స్పందించారు

Post Inner

నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య త‌యారు చేసిన‌ ఔష‌ధంపై ఆయుష్ ఇంకా తుది నివేదిక ఇవ్వ‌లేద‌ని మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఆ నివేదిక వ‌చ్చే వ‌ర‌కూ ప్ర‌భుత్వం మందుపై తుది నిర్ణ‌యం తీసుకోద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆయుష్ నుంచి నివేదిక వ‌చ్చిన త‌ర్వాత కొవిడ్ ప‌రిస్థితుల‌కు ఆధారంగా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని మంత్రి వివ‌రించారు. ఈ ఔష‌ధం విష‌యంలో ప్ర‌భుత్వం స్పందించి ఆయుష్ అనుమ‌తుల కోసం వేచి చూస్తున్న నేప‌థ్యంలో నెల్లూరు జిల్లా కృష్ణ ప‌ట్నంలో మందు పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు..

Post midle

Leave A Reply

Your email address will not be published.