The South9
The news is by your side.

ఉల్లంఘనలకు పాతర… ఎస్సీ కార్పొరేషన్ లో లేని ఉద్యోగుల జాతర!

post top

నెల్లూరు ప్రతినిధి:

 

ఎస్సీ కార్పొరేషన్ లో…కి… “లేడి ” లు.

నిబంధనలకు విరుద్ధంగా లేని ఉద్యోగాలను కల్పించి ప్రభుత్వ ధనాన్ని, గండి కొట్టారు కొందరు ఉద్యోగులు.

after image

వివరాల్లోకి వెళితే.. ఎస్సీ కార్పొరేషన్ లో 2022-23 కాను, లేని ఉద్యోగాలు కల్పించి ఉద్యోగాలకు పదోన్నతులు సృష్టించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టు తెలిసింది.

అక్రమాలు జరిగాయని ఒకరు లోకాయుక్త కి ఫిర్యాదు చేయగా, విచారణలో. అక్రమాలు జరిగాయని, కల్పించిన పదోన్నతులకు డిఏ అలవెన్సులు ఇవ్వడం కూడా వెలుగులోకి వచ్చింది.

ఆ సొమ్ముని తిరిగి రాబట్టేటట్టు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై ఎస్సీ కార్పొరేషన్ డిడి రమేష్ ను సంప్రదించగా జరిగింది వాస్తవమేనని,ఆడిట్ రిపోర్ట్ లో వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అలాగే ఈ విషయాన్ని ఎండికి తెలియపరచినట్లు వెల్లడించారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.