The South9
The news is by your side.

Grand Launching GOWRI SIGNATURE COLLECTIONS launching by Sri Sri Sri Devanatha Ramanuja Jiyar Swamiji

post top

Grand Launching GOWRI SIGNATURE COLLECTIONS launching by Sri Sri Sri Devanatha Ramanuja Jiyar Swamiji at Road no.36, Jubilee Hills

హైదరాబాద్ లో అతిపెద్ద గౌరి సిగ్నేచర్ షోరూం ప్రారంభోత్సవం సోమవారం రోజున అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేకమైన కాంచీపురం గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ ను శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామిజీ గారు (చిన్న జీయర్ స్వామిజీ శిశుడు) తన దివ్యమైన హస్తాలతో శుభప్రదంగా ప్రారంభించి, రెండు తెలుగు రాష్ట్రాలలో పవిత్రమైన పెళ్ళి పట్టు చీరలకు మరియు భారతదేశంలో నే అని కార్ఫ్ట్ రకాల పట్టు శారీలు ఓకే ఒక వేదిక గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ అని పేర్కొన్నారు.

after image

స్వచ్ఛమైన విలక్షణమైన పట్టు వస్త్ర సోయగాలు ఇప్పుడు హైదరాబాద్ వస్త్ర అభిమానులకు గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ అందుబాటులోకి తెచ్చింది మగువల మనసులు దోచే పట్టు వస్త్రాలను అందుబాటు ధరలకే విక్రయించేందుకు గాను గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ హైదరాబాద్ లోని రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్ లోని ప్రారంభించారు.

షోరూం ప్రతినిధులు ఉదయ్ సాయి మరియు హరి రాజు మాట్లాడుతూ గౌరి సిగ్నేచర్ లో యునిక్ కలెక్షన్స్ స్వచ్ఛమైన ఒరిజినల్ పట్టు వస్త్రాలను అందరికి అందుబాటు ధరలకే వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు.
అంతే కాదు ప్లాస్టిక్ ఎక్కడ వాడుకుండా వచ్చిన ప్రతి కస్టమర్ కి క్లాత్ బ్యాగ్స్ లో మరియు పేపర్, ఉడ్ వాటితో అదిస్తున్నాము అని తెలిపారు.
ఇక ఇప్పుడు పట్టు వస్త్రాల కొనుగోలు కోసం అందరూ ఎక్కడికి వెళ్లకుండా..మన హైదరాబాద్ లొనే ఉప్పాడ, బెనారస్, పోచంపల్లి మరియు ఫ్యూషన్ శారీస్ ఇంకా మరెన్నో రకాల పట్టు చీరలు గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ లో లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ అన్ని వేడుకలకు శుభకార్యాలకు కావలసిన వస్త్రాలు అందుబాటు ధరలకే అందిస్తున్నామని ఈ చక్కటి అవకాశాన్ని హైదరాబాద్ ప్రాంతవాసులు వినియోగించుకోగలరు అని నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.