
*తేదీ: 07-03-2025,*
*అమరావతి.*
*అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనితఅంతర్జాతీయ మహిళా దినోత్సవం-2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత*
*విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్‌లో పాల్గొన్న హొంమంత్రి*
*మహిళల నాయకత్వం- సవాళ్లు , పురోగమించే మార్గాలపై చర్చ*
*ప్రతి మహిళకు శుభాకాంక్షలు వెల్లడించిన హోంమంత్రి*

*మహిళను విమర్శించాలంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుండడం దుర్మార్గం*
*కూలి పని చేసే స్థాయి దగ్గర నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన ప్రతి మహిళా గొప్పవారే*
*అనేక అవమానాలను అధిగమించి ఈ స్థాయికి చేరడంలో సీఎం చంద్రబాబు సహా ఎంతో మంది సహకారం ఉంది*
*ఆడపిల్లవి జాగ్రత్త అనే చెప్పే బదులు మగపిల్లాడికి జాగ్రత్తలు చెప్పి బయటకు పంపే రోజులు రావాలి*

*పోలీసులకు 6 నెలల మెటర్నటీ సెలవులను మరో 3 నెలలు పెంచడానికి కృషి చేయాలని విన్నవించిన మహిళా పోలీస్ శ్రుతి*
*చిన్నారులను సంరక్షిస్తూనే ప్రజలను రక్షించే వెసులుబాటు కల్పించాలని కోరిన కీర్తన అనే మహిళ*
*సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం పిల్లలను ఎక్కువ కనడంపై ఆసక్తికరమైన చర్చ*
*ఏపీ సబ్‌ఆర్డినేట్ రూల్స్ ప్రకారం ఇద్దరికే మెటర్నటి బెన్‌ఫిట్లుండడం వల్ల వచ్చే చిక్కుల గురించి చెప్పిన శ్రుతి*
*మెటర్నటీ బెన్‌ఫిట్‌లను పెంచడంపై సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంటామన్న హోంమంత్రి*
*ఆడబిడ్డలను రక్షించడంతో పాటు మగపిల్లలను సరిగ్గా పెంచడం కూడా తల్లిదండ్రుల బాధ్యతన్న హోంమంత్రి*
*విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు కృషిని ప్రశంసించిన హోంమంత్రి*
*ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు ప్రముఖుల హాజరు*
*హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్త, ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీ బి.రాజకుమారి, లా అండ్ ఆర్డర్ ఏఐజీ సిద్ధార్థ్ కౌశల్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, ఏఎన్‌యూ కాలేజ్ ఆర్ట్స్ ప్రొఫెసర్ సరస్వతి రాజు, వాసవ్య మహిళా మండలి ఛైర్మన్ చెన్నుపాటి కీర్తి, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, ఎన్టీఆర్ కమిషనరేట్ డిప్యూటీ కమిషనర్ కెజివి సరిత, అవేరా సంస్థ సహ వ్యవస్థాపకులు చాందిని చందన తదితరులు*
——————–
Comments are closed.