The South9
The news is by your side.

జాతీయ బ్యాట్మెంటన్ క్రీడాకారిణి నవ్య రావును కలిసిన మన పాటి.

post top

తెలంగాణ

సౌత్ 9 క్రీడ విభాగం

 

అమరావతిలో ద సౌత్ 9& వినోద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి సంబంధించిన బ్రోచెర్ ని ప్రముఖ జాతీయ బ్యాట్మెంటన్ క్రీడాకారిణి  నవ్య రావు కి  అందజేసిన వినోద్ ఫౌండేషన్ ఫౌండర్ మన పాటి చక్రవర్తి.

after image

 ఈ సందర్భంగా నవ్య రావు మాట్లాడుతూ…

కార్యక్రమం విజయవంతం అవ్వాలని

కార్యక్రమానికి తను తప్పక హాజరవుతానని అన్నారు.

Post midle

ఉగాది పురస్కారాలు అందుకోబోతున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు నవ్య రావు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.