The South9
The news is by your side.

మీడియా మిత్రుల చేతుల మీద గా కళాపోషకలు టీజర్ విడుదల

after image

శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కబోతున్న సినిమా కళాపోషకులు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి అయ్యాయి. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్ రేపుఅనగా21/10/20 ఉదయం 10 గంటల కు ఫిల్మ్ ఛాంబర్ లో మీడియా మిత్రుల చేతులు మీదగా ఆవిష్కరించనున్నా రని చిత్ర బృందం తెలిపేరు.

Post Inner vinod found

బ్యానర్: శ్రీ వెన్నెల క్రియేషన్స్
నటీనటులు: విశ్వకార్తికేయ, దీప ఉమాపతి, చైతన్య, చిన్ను
కృష్ణ వేణి, అనంత్,జెమిని సురేష్,నవీన్ సంతోష్,మహేష్ తదితరులు
కెమెరామెన్: కళ్యాణ్ సమి
ఎడిటర్: సెల్వ కుమార్
సంగీతం: ఎలేందర్ మహావీర్
డిజైన్: గణేష్
పీఆర్ఓ: సాయి సతీష్
నిర్మాత, స్టొరీ: సుధాకర్ రెడ్డి.ఎమ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: చలపతి పువ్వల

Post midle

Comments are closed.