The South9
The news is by your side.

వైద్య ప్రవేశ పరీక్ష అయిన అయినా ‘నీట్’ లో దేశం లోనే 268వ ర్యాంకు సాధించిన లలిత ఆదిత్య రెడ్డి.

post top

నెల్లూరు ప్రతినిధి :  నెల్లూరు నగరం లో ని వేదయపాలెం లో  నివాసముంటున్న                                        బిజ్జం విజయ్ కుమార్ రెడ్డి,  బిజ్జం మల్లేశ్వరి రెడ్డి ల ద్వితీయ సంతానం  బిజ్జం ఆదిత్య రెడ్డికి  మెడిసిన్ ప్రవేశ పరీక్ష అయిన ‘నీట్ ‘లో దేశంలోనే 263 ర్యాంక్ రావడం జరిగింది. బిజ్జం విజయ్ కుమార్ రెడ్డి,   

after image

బిజ్జం మల్లేశ్వరి రెడ్డి లు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తుండడం విశేషం. వారి కుమారుడు దేశంలోనే 268 ర్యాంక్ సాధించడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. భవిష్యత్తులో డాక్టర్ వృత్తిలో ఉన్నత స్థానానికి చేరి పేద ప్రజలకి సేవలందించాలని కోరుకుంటున్నట్లు ఆదిత్య రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా.     “ద సౌత్ 9 “ఎడిటర్ మన పాటి చక్రవర్తికి , వారి తల్లిదండ్రులకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.  బిజ్జం లలిత ఆదిత్య రెడ్డి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలాషిస్తున్నాం .

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.