The South9
The news is by your side.

ప్రముఖ నృత్య దర్శకుడు భాను మాస్టర్ ని అభినందించిన మనపాటి చక్రవర్తి

post top

జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో బలగం జగదీష్ నిర్మిస్తున్న సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రం ది కానిస్టేబుల్.

ఈ చిత్రానికి సంబంధించిన ఐటమ్ సాంగ్ చిత్రీకరణ నేపథ్యంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల,

నృత్య దర్శకుడు భాను మాస్టర్ ని ద సౌత్ 9 ఎడిటర్ మన పాటి చక్రవర్తి అభినందించారు.

అఖండ డిజె టిల్లు,f2 చిత్రాలకి అద్భుతమైన నృత్య దర్శకత్వం వహించిన భాను మాస్టర్ ని ప్రత్యేకంగా కొనియాడుతూ దుశ్యాలువాతో సన్మానించారు.

అలాగే ఈ చిత్ర నిర్మాత బలగం జగదీష్ ని అభినందిస్తూ చిత్ర విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు

after image

ఈ కార్యక్రమంలో ది సౌత్ నైన్ తెలంగాణ హెడ్ శ్రీకాంత్ రెడ్డి

కల్చరల్ హెడ్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

 

Post midle

ఈ చిత్రానికి కెమెరా : హజరత్ షేక్ (వలి), సంగీతం : సుభాష్ ఆనంద్, మాటలు : శ్రీనివాస్ తేజ, పాటలు : రామారావు, శ్రీనివాస్ తేజ.

 

డువ్వాసి మోహన్, సూర్య, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : ఆర్యన్ సుభాన్ SK, నిర్మాత : బలగం జగదీష్,

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.