The South9
The news is by your side.

తిరుపతి ఆర్ పి ఐ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మనపాటి చక్రవర్తి

post top

నెల్లూరు :తిరుపతి ఉప ఎన్నిక నామినేషన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) పార్టీ అభ్యర్థిగా జర్నలిస్ట్ మన పార్టీ చక్రవర్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చాలా కాలంగా జర్నలిస్ట్ గానే కాక వినోద్ ఫౌండేషన్ పేరుతో సేవా సంస్థ స్థాపించి తన శక్తి మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని ఎంతోమంది బడుగు బలహీనవర్గాల సమస్యలపై అధికారులను కలిసి చాలా సమస్యలను పరిష్కరించానని అన్నారు.

after image

 

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజల పక్షాన పార్లమెంటులో తన బాణీ వినిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్ర రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పి.వి ప్రసాద్, రాష్ట్ర నాయకులు సీఎం నాయుడు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్.కె మాబు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.