మా దళిత అమ్మాయిని పెళ్లి చేసుకో రాహుల్ గాంధీ.. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రి రాందాస్ అథవాలే
ఢిల్లీ ప్రతి నిధి: ఎప్పుడు తన మాటలతో, కవిత్వంతో పెద్దల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి సైతం నవ్వు తెప్పించే గల నేత రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధ్యక్షులు కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారిత మంత్రి రామ్ దాస్అథవాలే. నిన్న పార్లమెంట్ సెషన్స్ మధ్యలో మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు రాందాస్ అథవాలే. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కి సలహా ఇస్తూ.. మా దళిత అమ్మాయిని పెళ్లి చేసుకో”హమ్ దో… హమా రా దో”అనే నినాదాన్ని నిజం చేయమని రాహుల్ గాంధీ ని ఉద్దేశించి అన్నారు. అలానే మహాత్మా గాంధీ కలగన్న.. కుల గోడలు తొలగి పోయే, విధంగా యువతకు ఆదర్శంగా నిలవాలని రాహుల్ గాంధీకి సూచించారు అథవాలే.
Comments are closed.