The South9
The news is by your side.

రెంట్ సినిమా పోస్టర్ ని ఆవిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాస్.

post top

సికింద్రాబాద్

after image

జాగృతి మూవీ మేకర్స్ సమర్పణలో రామ్నాథ్ ముదిరాజ్ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం రెంట్ (క్యాప్షన్) నాట్ ఫర్ సేల్ సినిమా పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా తెలంగాణ రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా జరిగింది. చిత్ర యూనిట్ ని మంత్రి తలసాని అభినందించారు. సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు అన్నారు. సినిమా దర్శకుడు రఘువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ మూవీ గా కొత్త కథతో ప్రేక్షకుల ముందరికి ఏప్రిల్ మాసంలో వస్తుందని ప్రేక్షకులు ఆదరిస్తారని గట్టి నమ్మకంతో ఈ సినిమా తీశామని అన్నారు ఈ చిత్రంలో శివారెడ్డి అమిత్ తివారి వనిత రెడ్డి మనీషా ముఖ్యపాత్రలుగా వినోద్, సూర్య, సుజన్, ప్రీతి సుందర్ శివాని మధుప్రియ చైతన్య ప్రియ భాను భార్గవి బి. జగదీష్ వరప్రసాద్ రాజేంద్రప్రసాద్ మేకరామకృష్ణ బీ.హెచ్.ఈ.ఎల్ ప్రసాద్ నటీనటులు కాగా డిఓపి హజరత్ వలి సంగీతం డి.ఎస్.ఆర్ ఎడిటర్ నాగిరెడ్డి కొరియోగ్రఫీ అవినీష్ ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ బాలాజీ శ్రీను సహ నిర్మాత మిట్టపల్లి జగ్గయ్య నిర్మాతలు రామ్నాథ్ ముదిరాజ్ బి. జగదీష్ స్టొరీ స్క్రీన్ ప్లే డైలాగ్ డైరెక్షన్ రఘువర్ధన్ రెడ్డి.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.