The South9
The news is by your side.

తెలుగులో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం – ఇషా చావ్లా…

తెలుగులో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం – ఇషా చావ్లా…

‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన ఆమె ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో నటించింది. సునీల్ సరసన ‘పూలరంగడు’ , ‘Mr ; పెళ్ళికొడుకు’ అనే రెండు చిత్రాలలో నటించింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ భామ ఎక్కడా కనిపించలేదు. తెలుగు సినిమాలు కూడా చేయడం లేదు.అయితే తాజాగా ఆమె మరోసారి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది, తాజాగా కొన్ని లేటెస్ట్ ఫొటోలు, సంక్రాంతి శుభాకాంక్షలతో వీడియో బైట్ ప్రెస్‌కు రిలీజ్ చేసింది.
ఈ సందర్బంగా ఇషా చావ్లా మాట్లాడుతూ … తెలుగు ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరి బాగుండాలి నాకైతే పోజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి , త్వరలో తెలుగు లో ఒక ప్రముఖ ఛానల్ షో ద్వారా మీ ముందకు రాబోతున్నాను , తెలుగులో రెండు సినిమాలు కమిట్ అయ్యాను వివరాలు త్వరలోనే మీకు తెలియజేస్తాను అని అన్నారు.

Post Inner vinod found

Ready to make a re-entry in Telugu once again – Isha Chawla …

Isha Chawla, who was introduced as the heroine in the movie ‘Prema Kavali’, will be remembered by all. Because she acted opposite Natasimha Nandamuri Balakrishna in the film ‘Srimannarayana’. ‘Poolarangadu’ opposite Sunil, ‘Mr; She has acted in two films titled ‘Pellikoduku’. However, in the meantime, this bhama has not appeared anywhere. Telugu movies are not doing that either. But recently she is getting ready to make a re-entry once again, she has recently released a video with some latest photos and wallpaper greetings to Byte Press.
Speaking on the occasion Isha Chawla said … Happy New Year and Sankranthi to the Telugu audience. This year should be good for everyone, I see positive vibrations, I am coming to you soon through a popular channel show in Telugu, I will let you know the details of the commitment of two films in Telugu soon.

Post midle

Leave A Reply

Your email address will not be published.