The South9
The news is by your side.

 నేషనల్ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన శేఖర్

after image

నేషనల్* మజ్దూర్* *యూనియన్* *వర్కింగ్* *ప్రెసిడెంట్* *గా* *ఎన్నికైన* శేఖర్ 

 *హర్షద్వానాల* *మధ్య* *ఏకగ్రీవంగా* *శేఖర్* *ఎంపిక* 

 

గతంలోను సూళ్లూరుపేట ఆర్టీసీకి నష్టాలబారిన పడకుండా ఆదాయ వనరులు సమకూరేల నిత్యం కార్మికులకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రయాణికులకు అవసరమైన మార్గాలలో బస్సులు నడుపుతూ ఆర్టీసీకి లాభాల బాటకు తోడ్పాటు అందించిన కార్మిక నాయకుడు శేఖర్ సేవలు ఎనలేనివి

 

Post Inner vinod found

తిరుపతిలో మంగళవారం నేషనల్ మజ్దూర్ యూనియన్ తిరుపతి రీజియన్ లో జరిగిన మొదటి మహా సభలో సూళ్లూరుపేట డిపో నుండి ఏకగ్రీవంగా తీరుపతి వర్కింగ్ ప్రెసిడెంట్ గా M. శేఖర్ ఎన్నికైనారు.

 

🎯ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రెసిడెంట్ శేఖర్ మాట్లాడుతూ సూళ్లూరుపేట నుండి తిరుమల కి సర్వీసు లు పెంచుటకు మరియు డిపో లో 80 సర్వీసు లు పెంచుటకు కృషిచేస్తాన్నారు.

 

🎯తన తోటి ఉద్యోగుల అభివృద్ధికి కృషి చేస్తు వారి మెరుగైన సేవలను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

 

🎯రాష్ట్రంలోని ఆర్టీసీ రీజినల్ లో 11 డిపోలతో అతిపెద్ద తిరుపతి రీజినలో సూళ్లూరుపేట డిపోని లాభాల బాటలో ప్రయాణికుల సేవలో ప్రథమంగా నిలిపేందుకు తాము కృషి చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Post midle

Comments are closed.