The South9
The news is by your side.

సోషల్ మీడియా వేదికలు దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు:శశిధరూర్

న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదిక లైన గూగుల్, ఫేస్బుక్ దుర్వినియోగం అవ్వడం పట్ల పార్లమెంటరీ స్థాయి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పార్లమెంటరీ స్థాయి సంఘానికి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) అధ్యక్షునిగా కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ వ్యవహరిస్తున్నారు. ప్రజల హక్కుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు తెలపాలని, ఫేస్బుక్ ఇండియా, గూగుల్ ఇండియా ఈ ఆదేశించింది. సోషల్ మీడియాకు సంబంధించి ఆన్లైన్ న్యూస్ దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసింది. వీటిపై చర్చించేందుకు ఫేస్బుక్ ఇండియా గూగుల్ ఇండియా తో ఈరోజు పార్లమెంటరీ స్థాయి సంఘం (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) సమావేశం కానుంది.

Post midle

Leave A Reply

Your email address will not be published.