మహేశ్ భట్ తో కంగన ఉన్న పిక్ ను పోస్ట్ చేస్తూ, రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు!
గతంలో మహేశ్ భట్ పక్కనే కంగన
కొత్త కోణాన్ని చూడాలంటూ రాఖీ వ్యాఖ్యలు
వైరల్ అవుతున్న పిక్
"సుశాంత్ కే కేస్ మే నయా మోడ్ ఆయా" (సుశాంత్ కేసులో కొత్త కోణం వచ్చింది) అంటూ నటి రాఖీ సావంత్ పోస్ట్…