తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న నటి రాధిక శరత్ కుమార్
చెన్నై : మరికొన్ని రోజుల్లో లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తమిళనాడు రాజకీయాలు పరిశీలిస్తే సినిమా రంగానికి కి రాజకీయ రంగానికి విడదీయరాని…