చెన్నై : మరికొన్ని రోజుల్లో లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తమిళనాడు రాజకీయాలు పరిశీలిస్తే సినిమా రంగానికి కి రాజకీయ రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. సినీతార లైన ఎంజీఆర్, జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో మరో సినీ తార రాధిక పోటీ చేయనున్నారు. ఈఎన్నిక గురించి నటి రాధిక భర్త సినీ నటుడు ఎస్ ఎం కే నేతశరత్ కుమార్ మాట్లాడుతూ తూ…
సినీ నటి రాధిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. నటిగా రాధిక అందరికీ సుపరిచితురాలే. భర్త శరత్‌కుమార్ నేతృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి మహిళా విభాగం ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారని.
రానున్న ఎన్నికల్లో రాధిక పోటీ చేయనున్నారని ప్రకటించారు. అన్నాడీఎంకే కూటమిలోనే ఉన్నామని, అధిక సీట్లు ఆశిస్తున్నామని ప్రత్యేక చిహ్నంపై పోటీ చేస్తామన్నారు.
Comments are closed.