వివాహేతర సంబంధాల వల్ల విచ్చినమయ్యే జీవితాల నేపధ్యంలో రూపొందిన మర్డర్ మిస్టరీ…
అక్రమ సంబంధాల వల్ల ఏర్పడే అనర్ధాల నేపథ్యంలో రూపొందిన చిత్రం 'అగ్లీ'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'దయ' దర్శకత్వంలో అస్మక క్రియేషన్స్ పతాకంపై సుశాంత్ భండారి…