న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభిస్తుంది. నిన్న 60 వేల పైచిలుకు కేసులు నమోదు కాబడ్డాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా పాజిటివ్ కు గురైనట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. లక్షణాలు పెద్ద లేనందున హోమ్ క్వారంటైన్ లోనే ఉన్నట్టు సచిన్ తెలిపారు. కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ అయిందా లేదా అనేది తెలియాల్సి ఉంది




Comments are closed.