తేదీ: 14-04-2021,
అమరావతి.
భారతీయ సమాజాన్ని ‘ఒకటి’ చేసిన ఒకే ఒక్క వేగుచుక్క అంబేడ్కర్ : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
సమానత్వమే తన మతంగా , మానవత్వమే తన కులంగా ఆవిర్భవించిన సామాజిక తాత్వికుడు
కోట్లాది మంది మూగ ప్రజల తరపున ఎలుగెత్తి నినదించిన హక్కుల గొంతుక
సమస్త పీడిత, తాడిత ప్రజల ఆశలకు, విముక్తి కాంక్షలకూ నేటికీ దిక్సూచి
అంబేడ్కర్ కలగన్న సమ సమాజ నిర్మాణాన్ని ఆచరణలో చూపపిస్తోన్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి
అసలైన సామాజిక న్యాయాన్ని వైసీపీ ప్రభుత్వం ఆది నుంచి అమలు చేస్తుందన్న మంత్రి మేకపాటి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా డైకస్ రోడ్డులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించి, స్మరించుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
——–
Comments are closed.