![post top](https://i0.wp.com/www.thesouth9.com/wp-content/uploads/2024/11/WhatsApp-Image-2024-11-26-at-4.53.52-PM.jpeg?w=1170&ssl=1)
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్(APJU) ఆధ్వర్యంలో కావలి డివిజన్ కమిటీలు
![after image](https://i0.wp.com/www.thesouth9.com/wp-content/uploads/2024/11/WhatsApp-Image-2024-11-28-at-10.07.33-AM.jpeg?w=1170&ssl=1)
కావలి మేజర్ న్యూస్: కావలి పట్టణంలో బుధవారం స్థానిక రైల్వేరోడ్డు ఉన్న జర్నలిస్ట్ క్లబ్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి.శేఖర్ బాబు మరియు జిల్లా అధ్యక్షులు మనపాటి.చక్రవర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి గర్రె. వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి డివిజన్ పరిధిలో ఉన్న(APJU) జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ సభ్యులకు యూనియన్ ని బలోపేతం చేసేందుకు డివిజన్ పరిధిలో ఐదు మంది సభ్యులను నియమించారు. గౌరవ అధ్యక్షులు మరియు ఉప ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను నియమించడం జరిగింది. త్వరలో జరగబోయే జిల్లా మీటింగ్ లో పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ బాబు తెలిపారు.
Comments are closed.