The South9
The news is by your side.

రేవంత్‌రెడ్డికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన బాబు, ప‌వ‌న్‌

post top

సౌత్ 9 ప్రతినిధి :

after image

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఆయన ఆ ట్వీట్ తో పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు గౌరవనీయులైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని తెలంగాణకు భరిస్తా సుభిక్షంగా నడిపించే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను నీ పేర్కొన్నారు దేవుడు మీకు ఆనందం ఆరోగ్యం విజయాన్ని అంది వాళ్ళని కోరుకుంటున్నాను అంటూ బిజెపి నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇది రా ఉండగా ఈరోజు మూసి పునరుద్ధరణ కోసం పాదయాత్ర చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో ఆలయానికి వచ్చిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు వారికి వేద ఆశీర్వాదం తీర్థప్రసాదాలు అందించారు

https://x.com/ncbn/status/1854748822150545553?t=0cP6phB9nkUDT5EJF9LwkA&s=19

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.