south9 ప్రతినిధి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీలో డ్రగ్స్ విషయమై స్పందించారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి అడ్డాగా మార్చిందని ఆరోపించారు కేంద్ర హోంశాఖ స్పందించిడ్రగ్స్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది మునుపటి అవినీతి నేరపాలన నుండి సంక్రమించిన మరొక వారసత్వ సమస్య కేంద్రం రాష్ట్రంలో గంజాయి సాగు సంబంధించిన దృష్టి సారించాలి విశాఖపట్నం లో సీజ్ చేసిన డ్రగ్స్ లింకులు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థ తేలాయి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి గత పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందింది దీనికి సమగ్ర కార్యాచరణ అవసరంగా మారింది దీనిపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్గా మారింది.
Comments are closed.