The South9
The news is by your side.

బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు బంగారు లక్ష్మణ్

post top

*బిజెపి జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ 82వ జయంతి సందర్భంగా రాజోలి మండల అధ్యక్షుడు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ గౌడ్ జిల్లా కార్యదర్శి స్వప్నతిప్పారెడ్ది పాల్గొని బంగారు లక్ష్మన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

after image

*ఈ సందర్భంగాజిల్లా ఉపా అధ్యక్షులు మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ

బంగారు లక్ష్మన్ బిజెపి జాతీయ అధ్యక్షుడుగా, రాజ్యసభ సభ్యుడుగా,కేంద్రరైల్వేశాఖామంత్రిగా,బడుగుబలహీన వర్గాలకు ఉన్నతికై కృషిచేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాజోలి మండల యువమోర్చా అధ్యక్షుడు రంజిత్ కుమార్ రెడ్డి ,బీజేపీ నాయకులు గజేందర్. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించాడము జరిగింది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.