The South9
The news is by your side.

బెల్లంకొండ సురేష్ హాట్ కామెంట్స్

post top

ఈ సంక్రాంతి కి మొత్తం నాలుగు చిత్రాలు విడుదల అయినవి. వాటిలో ముందుగా క్రాక్ రిలీజ్ కాగా వరుసగా మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు విడుదల అయినవి. వీటిలో క్రాక్ హిట్ గా నిలవ గా మిగతా చిత్రాలు కూడా పండుగ వాతావరణం కాబట్టి విజయపథంలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లుడు అదుర్స్ సక్సె స్ మీట్ లో నిర్మాత బెల్లం కొండ సురేష్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా గురించి మాట్లాడుతూ… మేము మొదటి నుంచి కమర్షియల్ సినిమా చేస్తున్నామని ,శంకరాభరణం, సాగరసంగమం తీయలేదని అన్నారు. హీరో యాక్షన్ గురించి కొంత మంది ఓవర్ యాక్షన్ చేసాడని అంటున్నారని అన్నారు ఇండస్ట్రీకి ఓవర్ యాక్షన్ కావాలని మాములుగా చేస్తే ఎవరు చూడరని చెప్పేరు. క్యారెక్టర్ ని అర్ధం చేసుకుని ఇన్వాల్వ్ అయ్యి చేస్తే నే ప్రేక్షకులకు నచ్చుతుంది అని చెప్పేరుబెల్లంకొండ సురేష్. చాలా సినిమాలు ఓవర్ యాక్షన్ వల్లే హిట్ అయ్యాయి అని అన్నారు. అల్లుడు అదుర్స్ కి మంచి కలెక్షన్స్ వచ్చాయి అని సినిమా మంచి హిట్ చేసిన ఇరు రాష్ట్ర ల ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేసారు

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.