అమరావతి: భారత ప్రధాని మోదీ ఇవాళ లాక్ డౌన్ మే 3 వరకు పొడగిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పంధించారు. మోదీ ప్రసంగంలో పేదలను పూర్తిగా మరిచిపోయారని, వలస కూలీల ప్రస్తావనే లేదని అన్నారు.

Recover your password.
A password will be e-mailed to you.
అమరావతి: భారత ప్రధాని మోదీ ఇవాళ లాక్ డౌన్ మే 3 వరకు పొడగిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పంధించారు. మోదీ ప్రసంగంలో పేదలను పూర్తిగా మరిచిపోయారని, వలస కూలీల ప్రస్తావనే లేదని అన్నారు.
Next Post
Comments are closed.