Browsing Category
AP
ఆంధ్రాలో లాక్‌డౌన్ తప్పదా?
అమరావతి : కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగియకముందే కరోనా తాడ్ వేవ్ వస్తుందనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ముందస్తు సూచనలతో అప్రమత్తమైంది రాష్ట్రప్రభుత్వం. ఆంధ్రాలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ ని…
వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు ముఖ్యమంత్రి వైయస్ జగన్
అమరావతి
ఐటీ, డిజిటల్ లైబ్రరీలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష.
అమరావతి:
వైయస్సార్ డిజిటల్ లైబ్రరీలపై సీఎం సమీక్ష
*ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ..…
మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ, వైసీపీ నేతల కౌంటర్!
అమరావతి : గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు పై కేంద్ర హోంశాఖ కి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంతో ఈ వ్యవహారం ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా…
ఏపీలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు : పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక…
అమరావతి.
ఏపీలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు : పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
*త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ-2021 :…
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆంధ్రాలో మరలాలాక్ డౌన్?
అమరావతి: కరోనా సెకండ్ వేవ్ ఇంక తగ్గుముఖం పడుతుంది అని అనుకుంటున్న సమయంలో 3 వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో క్రమంగా కేసులు…
???????? ????,??? ?????????? ?? ???????? ????? ??? ???? ??? ?? ???????????
???????? ????,??? ?????????? ?? ???????? ????? ??? ???? ??? ?? ???????????
Amravati :
In the outskirts of Visakhapatnam. The flood of irregularities in the AP Med Tech Zone is not…
రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ గా మాజీ ఐఏఎస్ బి.ఉదయలక్ష్మి.
అమరావతి : తను నమ్ముకొన్న సిద్ధాంతం, అన్నిటికి మించి నీతి, నిజాయితి గా తన వృత్తి పట్ల నిబద్ధత గా పని చేస్తే , రిటైర్ అయిన తరువాత కూడా వారి సేవలని ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది అనే దానికి…
పులివెందులలో స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి అట్టహాసంగా శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
కడపజిల్లా.
పులివెందులలో స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి అట్టహాసంగా శంకుస్థాపన
రూ.30 కోట్లతో ముఖ్యమంత్రి చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభమైన స్కిల్ ట్రైనింగ్ అకాడమీ
ఆంధ్రప్రదేశ్…
ఆంధ్రాలో తెరుచుకోనున్న పాఠశాలలు
అమరావతి : కరోన కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ బుధవారం విద్యశాఖకు చెందిన ఉన్నత అధికారుల…
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య ని కలిసిన మనపాటి చక్రవర్తి!
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం నందుగల ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ని ద సౌత్ 9 వినోద్ ఫౌండేషన్ ల ఫౌండర్ మనపాటి చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు రెండు గంటలపాటు…