The South9
The news is by your side.

అదరగొడుతున్న పూరి_విజయ్ ల లైగర్.

post top

ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ఈ చిత్రానికి సంబంధించిన గ్లిoప్స్ ని విడుదల చేసింది చిత్రబృందం. ముంబై ‌స్లమ్ లో చాయ్ వాలా గా మొదలై బాక్సింగ్ ఛాంపియన్ గా ఎదిగిన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం గా లైగర్ ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కాబట్టి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్ర ప్రచార చిత్రాన్ని చూస్తే అంచనాలను అందుకునే విధంగా పూరి తెరకెక్కించినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లో నిర్మాత గా పూరి నిర్మాణ సంస్థ తో పాటు కరణ్ జోహార్ సంస్థ ధర్మ ప్రొడక్షన్ భాగస్వామిగా వ్యవహరిస్తుంది.

after image

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.