The South9
The news is by your side.

మార్పు కోసం ఒక అవకాశం ఇవ్వండి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి.మన పాటి చక్రవర్తి

post top

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బలపరిచిన అభ్యర్థి మన పాటి చక్రవర్తి సర్వేపల్లి నియోజకవర్గం లోని ముత్తుకూరు మండలం లోని బ్రహ్మ దేవి ,పంటపాలెం, తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనందరికీ ఓటు హక్కు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రుణం తీర్చుకునే అవకాశం ఈ ఎన్నికల్లో కలిగిందని, మిషన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

 

after image

 

అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్ .కె మాబు మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి
మన పాటి చక్రవర్తి ని
ఆశీర్వదించాలని , మిషన్ గుర్తుపై మీ ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో లో బి రవి, బాబా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.