ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ నిర్మాత రాజ్యసభ సభ్యులు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ నిర్మాత రాజ్యసభ సభ్యులు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి జన్మదినం నేడు.1943 సెప్టెంబర్17 న నెల్లూరు లో జన్మించారు సుబ్బిరామిరెడ్డి. హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో బికాం పట్టపొందేరు. తర్వాత వ్యాపార రంగంలో ప్రవేశించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం లో ఆనకట్ట పనుల కాంట్రాక్టురు గా ప్రవేశించారు. అలానే 1996,1998 లో విశాఖపట్నం ఎంపీ గా ఎన్నిక అయినారు.
అలానే 2002 నుంచి రాజ్యసభ సభ్యులు గా కొనసాగుతూ కాంగ్రెస్ కి వీర విధేయలు గా ఉన్నారు. తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమలు చేస్తూ, ఎంతో మంది కళాకారులు కు సన్మానాలు చేస్తూ..అందరి అభిమానాన్నిపొందెరు. అందరూప్రేమ గా ఆయనను కళా బంధు అని అంటారు.సుబ్బిరామిరెడ్డి గారికి మా సంస్థ ద సౌత్ 9 తరుపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు.
Comments are closed.