పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నారాయణ నాయక్ గారు మరియు yయస్ఇబి అడిషనల్ ఎస్పీ శ్రీ కరీముల్లా షరీఫ్ గార్ల ఆదేశానుసారం పోలవరం డి.ఎస్.పి శ్రీ ఎం. వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కుక్కునూరు సీఐ శ్రీ బాల సురేష్ గారు మరియు కుక్కునూరు ఎస్సై పైడి బాబు గారు
ఈరోజు కుక్కునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తెలంగాణ మద్యం తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 3 మోటార్ సైకిళ్ళు అలాగే 99 (180 ml) మద్యం సీసాలు (వాటి విలువ12,120/-) స్వాధీనం చేసుకుని ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేయటం జరిగింది.
ముద్దాయిల పేర్లు
1. బెస్త గూడెం గ్రామానికి చెందిన కొమ్మన కనకాద్రి
2. బెస్త గూడెం గ్రామానికి చెందిన తాడికొండ చందు
3. నడిగూడెం గ్రామానికి చెందిన కొండ్రు శ్రీను
4. కొండపల్లి గ్రామానికి చెందిన చింత విజయభాస్కర్
5. నల్లకుంట గ్రామానికి చెందిన మడకం తమ్మయ్య
మారిన ఎక్సైజ్ చట్టం ప్రకారం వీరిని నాన్ బెయిలబుల్ కేసు కింద అరెస్టు చేస్తున్నామని తరువాత కూడా వీరి ప్రవర్తనలో మార్పు రాకపోతే షీట్స్ఓపెన్ చేస్తామని హెచ్చరిస్తున్నాము.
Comments are closed.