అంతరాష్ట్ర కంజరభట్ జాతి బందిపోటు దొంగలు అరెస్ట్… ఆగస్టు లో నగరి లో కంటైనర్ దోపిడీకి గురైన సుమారు 7 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు జప్తు చేసిన చిత్తూరు పోలీసులు.
చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ. సెంథిల్ కుమార్ పర్యవేక్షణలో Chittoor Police టీం నెలరోజులు కష్ట పడి దోపిడీ దొంగల ను పట్టుకున్నారు. కంజర జాతి అంతరాష్ట్ర బందిపోటు దొంగలు అరెస్ట్.
Comments are closed.