The South9
The news is by your side.

నేడు 1,068 కొత్త అంబులెన్స్ లకు జగన్ పచ్చజెండా

post top

అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్ లో 1,068 కొత్త అంబులెన్స్(108, 104) లను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయవాడ బెంజిసర్కిల్‌ వద్ద ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఓ అంబులెన్స్ ను కేటాయించనున్నారు.

after image

108, 104 వాహనాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించనున్నారు. పట్టణ, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలకు తక్కువ సమయంలోనే అంబులెన్స్ సౌకర్యం పేదలకు కల్పించడంలో భాగంగా అంబులెన్సుల సంఖ్యను పెంచుతున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.