
south9

వనపర్తి లో నేడు ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై ధ్వజమెత్తారు ప్రధాని మోడీ తెలంగాణకు ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నా కిషన్ రెడ్డి సైన్ధవుడిగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు తెలంగాణలో అధికార పీఠం నుంచి తన రహస్య మిత్రులు దిగిపోయాడని కిషన్ రెడ్డి బాధపడుతున్నారని విమర్శించారు వరంగల్ ఎయిర్పోర్ట్ ఇచ్చింది ప్రధాని మోడీ అని ఏర్పోర్ట్ కానీ తెచ్చానని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు మరి మెట్రో రాలేదు? మూ మూసి ప్రక్షాళనకు నిధులు రాలేదు వీటిని ఆపింది ఎవరు? ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం తన వల్లే మంజూర అయిందని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు మరి దక్షిణభాగం ఎవరివల్ల ఆగిపోయింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 60 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా 15 నుంచి పెండింగ్లో ఉంది దీన్ని ఆపింది ఎవరు? ఏదైనా ప్రాజెక్టు వస్తేనేమో తన ఖాతాలో వేసుకుంటారు రాకపోతే రేవంత్ రెడ్డి వైఫల్యం అంటారు తనకంటే చిన్నోడు సీఎం అయ్యాడని కిషన్ రెడ్డికి కడుపు మంట అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు
Comments are closed.