The South9
The news is by your side.

మేకపాటి పృథ్వి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మనపాటి చక్రవర్తి .

after image

మాజీ పార్లమెంట్ సభ్యులు, మేకపాటి రాజమోహన్ రెడ్డి మూడవ కుమారుడు, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిన్న సోదరుడు మేకపాటి పృథ్వి రెడ్డిని వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా “ద సౌత్ 9 “ఎడిటర్ , వినోద్ ఫౌండేషన్ ఫౌండర్, మనపాటి చక్రవర్తి కలిశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు పృథ్వి రెడ్డి. తన అన్న వైఎస్ఆర్సీపీ ఆత్మకూరు అభ్యర్థి మేక పాటి విక్రమ్ రెడ్డి  కష్టపడే తత్వం అని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను వ్యక్త పరిచారు. ఉప ఎన్నికైన అందరూ కష్టపడి పని చేయాల్సిందే అని తెలిపారు. ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు ఇక్కడే ఉంటాను అని తెలియజేశారు మేకపాటి పృథ్వి రెడ్డి.

Post midle

Comments are closed.