The South9
The news is by your side.

నేడు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) నేతృత్వంలో ప్రత్యేక డ్రైవ్

after image

 

తేదీ: 20-06-2022,
అమరావతి.

*నేడు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) నేతృత్వంలో ప్రత్యేక డ్రైవ్*

*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో “ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ (ఐఈఐడీ)” డ్రైవ్*

*ఇవాళ్టి నుంచి జూలై 5వ తేదీ వరకూ 20 రోజుల పాటు పారిశ్రామిక పార్కుల్లో పర్యావరణ పరిరక్షణపై దృష్టి*

Post Inner vinod found

*పారిశ్రామిక పార్కుల్లో తుప్పలను తొలగించడం, పేర్లను సూచించే బోర్డుల ఏర్పాటు, వీధి దీపాల ఏర్పాటు, వరద కాల్వల నిర్వహణ, రహదారుల మరమ్మతులు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టనున్న ఏపీఐఐసీ*

*హిందూపురంలోని అమ్మవారిపల్లిలో మొక్కలు నాటి ‘ఐఈఐడీ’ని ప్రారంభించనున్న ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి*

Post midle

*గుంటూరు జిల్లా ఆటోనగర్ లో పారిశుద్ధ్య పనులలో భాగస్వామ్యమవనున్న ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది*

*స్థానిక నాయకులు, పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో ఇవాళ ఏపీఐఐసీ అన్ని జోన్లలో ‘ఐఈఐడీ’ కార్యక్రమం ప్రారంభం*

————–

Post midle

Comments are closed.