అమరావతిలో ఇన్ సైడెడ్ ట్రేడింగ్ పై నిపుణుల కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీ స్టడీ చేశాయి..
అమరావతి విషయంలో కుంభకోణం జరిగిందని రుజువు అయ్యింది..
సబ్ కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చాం.. ఏసీబీ విచారణ ప్రారంభం అయింది..
ఎవరెవరు అవినీతి చేశారో అందరి పేర్లు ఉంటాయి..
తప్పు చెయ్యకపోతే సీబీఐ విచారణ వెయ్యమని కేంద్రానికి లేఖ రాయండి..
ఏ విచారణ ఎదుర్కొనే దమ్ము, ధైర్యం చంద్రబాబు, లోకేష్ కు లేదు..
తప్పు చేశారు కనుకే టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు..
మేము సీబీఐ వెయ్యలని కేంద్రాన్ని కోరాం.. విచారణలో అన్ని తేలుతాయి..
తప్పు చేసినవారి పేర్లు అసెంబ్లీ లో బుగ్గన చదివి వినిపించారు.. అని అన్నారు.
Comments are closed.