The South9
The news is by your side.

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జర్నలిస్టుల మరణాలపై చలించిపోయిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

post top

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో కరోనా బారిన పడి చనిపోతున్న జర్నలిస్టుల గురించి జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జిల్లాలోని జర్నలిస్టులు, వారి కుటుంబాలకు ప్రత్యేక వైద్య సదుపాయాలందించేలా జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ కు మంత్రి ప్రతిపాదన జిల్లాలో విలేకర్లు, వారి కుటుంబాలకు ప్రత్యేక వైద్యశాల,హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచన.

after image

మంత్రి గౌతమ్ రెడ్డి సూచనతో నేడు జిల్లాలోని నారాయణ ఆస్పత్రిలో 120 ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు వైద్య, సమాచార, పౌరసంబంధాల శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ విలేకర్లకు వైద్యమందించాలని, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు,న్యాయవాదులు, జర్నలిస్ట్ ల మరణాలు నియంత్రించాలని మంత్రి ఆదేశం నిన్న ఉదయాన్నే ఫోన్ ద్వారా కలెక్టర్ తో మాట్లాడిన మంత్రి గౌతమ్ రెడ్డి జర్నలిస్టులు, వైద్యులు,న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగులు మరణం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న మంత్రి గౌతమ్ రెడ్డి.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.